మోడల్స్ కాదు కానీ, చీరకట్టులో మురిసి.. (పిక్చర్స్)
హైదరాబాద్: బిట్స్ పిలానీ, హైదరాబాద్ క్యాంపస్‌లో పెర్ల్-15 పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దేశంలోని వివిధ కళాశాలల విద్యార్థులు వచ్చి సందడి చేస్తున్నారు. శనివారం కల్చరల్ ఈవెంట్స్ జరిగాయి. ఆటాపాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో శృతి వార్షిక సంబరాలు శనివారం చివరి రోజు అంబరాన్ని అంటాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో మెరిసిపోయారు. పలు పోటీలు నిర్వహించారు. ఆటా, పాటలతో అదరగొట్టారు.
మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్షర 2కే15 పేరుతో జరుగుతున్న కార్యక్రమం శనివారం ముగిసింది. ఇందులో ఫ్యాషన్ డిజైనర్లను మెప్పించేలా యువతులు జరీ చీరలు ధరించి మోడల్స్‌ను తలదన్నేలా ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంపుపై హొయలు పోయారు.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్షర 2కే15 పేరుతో జరుగుతున్న కార్యక్రమం శనివారం నాడు ముగిసింది.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
ఇందులో ఫ్యాషన్ డిజైనర్లను మెప్పించేలా యువతులు జరీ చీరలు ధరించి మోడల్స్‌ను తలదన్నేలా ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంపుపై హొయలు పోయారు.

సీబీఐటీ
గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో శృతి వార్షిక సంబరాలు శనివారం చివరి రోజు అంబరాన్ని అంటాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో మెరిసిపోయారు. పలు పోటీలు నిర్వహించారు. ఆటా, పాటలతో అదరగొట్టారు.

సీబీఐటీ
గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో శృతి వార్షిక సంబరాలు శనివారం చివరి రోజు అంబరాన్ని అంటాయి.

సీబీఐటీq
విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో మెరిసిపోయారు. పలు పోటీలు నిర్వహించారు. ఆటా, పాటలతో అదరగొట్టారు.

బిట్స్ పిలానీ
బిట్స్ పిలానీ, హైదరాబాద్ క్యాంపస్‌లో పెర్ల్-15 పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దేశంలోని వివిధ కళాశాలల విద్యార్థులు వచ్చి సందడి చేస్తున్నారు.

బిట్స్ పిలానీ
శనివారం కల్చరల్ ఈవెంట్స్ జరిగాయి. ఆటాపాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications