హైదరాబాద్ చిత్తారమ్మ జాబితాలో మూడున్నరేళ్ల బాలుడు కిడ్నాప్

హైదరాబాద్: గాజులరామారంలో మూడున్నరేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. హైదరాబాదులోని గాజులరామారంలో చిత్తారమ్మ జాతర సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలుడి పేరు ఉదయ్ తేజ్.

ఉదయ్ తేజ్ తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు మహిళలు కాసేపు అక్కడ తచ్చాడి ఆ తర్వాత బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజీ ద్వారా వెల్లడైంది.

3 year old boy kidnapped in Hyderabad

కిడ్నాప్ చేసిన ఆ ముగ్గురు మహిళలు ఎవరు, వారు ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలుడు కిడ్నాప్‌కు గురి కావడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+