4 నెలల బాలుడికి కరోనా వైరస్, ఉలిక్కపడ్డ కాలనీ, రాకపోకలు బంద్...
ఎలా సోకిందో తెలియదు.. కానీ నాలుగునెలల పసిగుడ్డుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే వైద్యులు అక్కడికి చేరుకొని.. కాలనీ నుంచి రాకపోకలను నిలపివేశారు. సూర్యాపేట సమీపంలో కాసరబాద గ్రామానికి చెందిన చిన్నారికి వైరస్ వచ్చింది. వారు ఉంటోన్న కాలనీని అధికారులు బ్లాక్ చేశారు. చిన్నారి పేరంట్స్, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేస్తున్నారు.

సదర మహిళ ఆత్మకూరు మండలం ఏఫూర్‌కు 4 నెలల క్రితం వెళ్లింది. అక్కడే డెలివరీ కాగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులతో ఆమె అత్తగారింటికి వచ్చింది. అయితే గత 15 రోజుల పిల్లవాడికి జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
Recommended Video
నీలోఫర్ దవాఖానలో బాబుకు జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్ పరీక్ష చేశారు. అయితే అతనికి పాజిటివ్ ఉంది అని మంగళవారం రిపోర్ట్ వచ్చింది. దీంతో వెంటనే కాసరబాద చేరుకొని. కాలనీని బ్లాక్ చేశారు. రాకపోకలను నిలిపివేశారు. వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు తల్లిగారు ఊరు ఏపూర్ వద్ద కూడా కుటుంబసభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయబోతున్నారు. అక్కడ కూడా రోడ్లను బ్లాక్ చేసి వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే బాబుకి వైరస్ ఎక్కడ సోకిందనే అంశంపై స్పష్టత లేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications