వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేగంగా, పక్కాగా పని: నయీం కీలక అనుచరుడు ఆసిఫ్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కీలక అనుచరుడు ఆసిఫ్ ఖాన్‌ను కోరుట్లలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతని పైన పదుల సంఖ్యలో హత్య కేసులు ఉన్నాయని తెలుస్తోంది. నయీం తరఫున అతను హత్యలు, బెదిరింపులకు పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు.

నయీం టార్గెట్ ఇస్తే ఆసిఫ్ ఖాన్ కచ్చితంగా చేసేవాడని తెలుస్తోంది. అంతేకాదు, ఆ పనిని వేగంగా పూర్తి చేసేవాడని సమాచారం. అతనిని విచారిస్తే మరిన్ని నయీం విషయాలు వెలుగు చూస్తాయి.

నయీం కేసు: శేషన్న కొరియర్ సోమన్న అరెస్టు, తనతో గొడవపడినవారితోనే..నయీం కేసు: శేషన్న కొరియర్ సోమన్న అరెస్టు, తనతో గొడవపడినవారితోనే..

62 cases in Nayeem issue: SIT

నయీం వ్యవహారంలో ఇప్పటి వరకు 62 కేసులు నమోదయ్యాయి. సిట్ అధికారులు గత మూడు రోజుల్లో పదిమందిని అరెస్టు చేశారు.

పాశం శీను కోసం పని చేశారు

నయీం కేసులో మూడు రోజుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు దర్యాఫ్తు అధికారులు చెప్పారు. ఇందులో కోరుట్లలో ఒకరిని (ఆసిఫ్ ఖాన్), భువనగిరిలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. భువనగిరిలో అరెస్టైన వారిలో ఫాశం శీను కోసం పని చేసినట్లు చెప్పారు. వీరందరి పైన ఏడుగురిని కిడ్నాప్ చేసి, బెదిరించినట్లుగా కేసులు నమోదయ్యయాని చెప్పారు.

English summary
Special Investigation Team (SIT) arrested 10 accused in Nayeem case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X