ఇటలీ నుంచి తీసుకొస్తే ఢిల్లీలో తప్పించుకున్న నిందితుడు: హైదరాబాద్ సీపీ సీరియస్

హైదరాబాద్: ఓ నిందితుడు పారిపోవడానికి అవకాశం కల్పించిన నగర పోలీసులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఓ కేసులో నిందితుడైన బ్రిటీష్ జాతీయుడు మహ్మద్ అలీవర్‌ను ఇటలీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మహ్మద్.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ కమిషనర్ సీరియస్‌గా స్పందించారు.

A accused escaped in Delhi railway station

నిందితుడు మహ్మద్ పారిపోవడానికి అవకాశం కల్పించిన సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+