కెసిఆర్ మెచ్చుకున్న కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం(ఫొటోలు)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుంచి ప్రశంసలందుకున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి నారాయణరావు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నారాయణరావు ఉన్నతాధికారి వేధింపులు తాళలేకే ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలిసింది.

A constable allegedly attempted to commit suicide in Hyderabad

జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌బీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాయణరావును.. వెస్ట్‌జోన్ ఎస్‌బీ ఏసిపి అనవసరంగా వేధించటంతోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని సహ ఉద్యోగులు తెలిపారు.

A constable allegedly attempted to commit suicide in Hyderabad

నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన నారాయణరావు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని ఓ దేవాలయం వద్ద పడి ఉండటాన్ని గుర్తించిన సహోద్యోగులు వెంటనే అమీర్‌పేటలోని ప్రైమ్ ఆస్పత్రిలో చేర్పించారు.

A constable allegedly attempted to commit suicide in Hyderabad

ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన నారాయణరావును గతంలో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+