కానిస్టేబుల్ అత్యుత్సాహం, చార్మిపై చేయివేశాడు: ఫిర్యాదు

సిట్ కార్యాలయానికి వచ్చిన సినీ నటి పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కారు దిగిన చార్మిని కార్యాలయంలోకి తీసుకెళ్లే క్రమంలో ఓ కానిస్టేబుల్ ఆమెపై చేయి వేశాడు.

హైదరాబాద్: సిట్ కార్యాలయానికి వచ్చిన సినీ నటి పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కారు దిగిన చార్మిని కార్యాలయంలోకి తీసుకెళ్లే క్రమంలో ఓ కానిస్టేబుల్ ఆమెపై చేయి వేశాడు. ఆమె వీపుపై చేయి వేసి తీసుకెళ్లినట్లు మీడియా ఛానళ్ల వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ నేపథ్యంలో సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై చార్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేయి వేశాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా చేయడం పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చార్మి తెలిపారు.

A constable allegedly touched Charmi

కొందరు తన చేతులు పట్టుకున్నారని తెలిపారు. మహిళా కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ మగ పోలీసులు కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తించారని చెప్పారు. సినీ నటులు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

A constable allegedly touched Charmi

Recommended Video

    Puri Jagannadh Wife Sensational Comments on Charmi Puri Relation

    ప్రతీరోజూ సినీ ప్రముఖులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోందని అన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను చార్మి కోరినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి ఆ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+