పడకగదిలో ప్రియుడితో భార్య: షాకైన భర్త ఏం చేశాడంటే..?

తన భార్య మరో వ్యక్తితో పడకగదిలో ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యాడు భర్త. వెంటనే ఇరుగుపొరుగువారిని పిలిచి విషయం చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్: తన భార్య మరో వ్యక్తితో పడకగదిలో ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యాడు భర్త. వెంటనే ఇరుగుపొరుగువారిని పిలిచి విషయం చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో జరిగిందీ ఘటన.

వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన భార్యతో ఏర్పడిన విబేధాలతో ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టులో పిటిషన్ సమర్పించారు.

A man shocked to seeing his wife with her lover in a bed.

ఈలోగా పిల్లలను చూసేందుకు శుక్రవారం సాయంత్రం భర్త నాగోల్ ప్రాంతంలోని భార్య ఇంటికి వెళ్లాడు. భార్య పడకగదిలో మరో యువకుడు ఉండటం చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+