ఏఏఎస్ఎల్ రిక్రూట్మెంట్: కో-పైలట్ కోసం దరఖాస్తు చేసుకోండి
ఏఏఎస్ఎల్ రిక్రూట్మెంట్-2016: 69 కో-పైలట్ ఖాళీలు
వివరాలు:
వైమానిక మిత్రరాజ్యాల సర్వీసెస్ లిమిటెడ్( Airline Allied Services Limited (AASL)(ఎయిర్ఇండియా లిమిటెడ్ యొక్క ఉపసంస్థ)
ఖాళీగా ఉన్న 69 కో-పైలట్(పీ2)ల రిక్రూట్మెంట్ కోసం
భారతీయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2016

పోస్ట్ పేరు: కో-పైలట్(పీ2) - CPL with Rating on ATR family (ATR 42-320
/ 72-500 / 72-600)
ఖాళీలు: 69
పోస్టింగ్ ఇచ్చే స్థలాలు: ఢిల్లీ/కోల్కతా/ బెంగళూరు/హైదరాబాద్/ముంబై/భోపాల్
వయస్సు పరిమితి: ఆగస్టు 22, 2016 నాటికి 45సంవత్సరాలు.
వయస్సు సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు. మాజీ సర్వీస్మెన్కు కూడా నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
అకాడమిక్ క్వాలిఫికేషన్: 10 (Matric) with +2 from a recognized Board/ University.
Technical / Licence
అర్హతలు:
(a) Current valid CPL issued by DGCA, India.
(b) Valid ATR Endorsement with IR.
(c) Current Class-I Medical Fitness Certificate issued by DGCA,
India.
(d) Current FRTO issued by DGCA, India.
(e) IR Endorsement for CPL.
(f) Current RTR (A) issued by WPC, Ministry of Communication, India.
(g) Valid ELP.
(h) Candidates should be in possession of Indian Current passport,
if not available, proof of submission of application to be attached.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: Here
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications