ఓటుకు నోటుపై ఛార్జీషీట్, రేవంత్ సహా 4గురి పేర్లు: 39మంది సాక్షులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మంగళవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.

ఈ ఛార్జీషీటులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య పేర్లను పేర్కొంది. తాము 39 మంది సాక్ష్యులను విచారించినట్లు ఛార్జీషీటులో పేర్కొంది.

 ACB files chargesheet in Cash for Vote case

ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు అరెస్టై నెల రోజుల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. సండ్ర వెంకట వీరయ్యను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది.

ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయ్, సండ్ర, ప్రదీప్ చౌదరి, పుల్లారావు, వేం నరేందర్ రెడ్డి, వేం తనయుడు కృష్ణకీర్తన్ రెడ్డి తదితరులను ఎసిబి విచారించింది. 39 మందిని విచారించినట్లు షార్జీషీటులో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+