ఇంజిన్ నుంచి పొగలు.. తగలబడింది(ఫోటోలు)
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో సోమవారం ఓ కారు దగ్ధమైంది. ఫిలింనగర్‌కు చెందిన జగన్ మోహన్ రావు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కారు (ఫోర్డ్ ఫిగో)లో డ్రైవర్ అంజయ్యతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
శంషాబాద్ మండలం కేంద్రంలోని ఎయిర్ పోర్టు మెయిన్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లగానే అకస్మాత్తుగా కారు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో రోడ్డు పక్కన నిలిపి ఇద్దురు దిగిపోయారు. అంతలోనే కారులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.

ఇంజిన్ నుంచి పొగలు.. తగలబడింది
శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో సోమవారం ఓ కారు దగ్ధమైంది.

ఇంజిన్ నుంచి పొగలు.. తగలబడింది
ఫిలింనగర్‌కు చెందిన జగన్ మోహన్ రావు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కారు (ఫోర్డ్ ఫిగో)లో డ్రైవర్ అంజయ్యతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.

ఇంజిన్ నుంచి పొగలు.. తగలబడింది
శంషాబాద్ మండలం కేంద్రంలోని ఎయిర్ పోర్టు మెయిన్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లగానే అకస్మాత్తుగా కారు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.

ఇంజిన్ నుంచి పొగలు.. తగలబడింది
దీంతో రోడ్డు పక్కన నిలిపి ఇద్దురు దిగిపోయారు. అంతలోనే కారులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.












Click it and Unblock the Notifications