న్యూ లుక్‌తో రానా: అందాలు ఆరబోసిన మోడల్స్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'టోని అండ్ గై' ప్రాంచైజీ సెలూన్‌ను గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో నటుడు రానా దగ్గుబాటి ప్రారంభించారు. అనంతరం రానా మాట్లాడుతూ 'అందంగా కనిపించడం ఇప్పుడు అందరికీ అవసరమైంది. నటునిగా మాకు మరీ అవసరం. టోనీ అండ్ గై లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు మన దగ్గరకు రావడం ఓ శుభపరిణామం' అని అన్నారు.
ఇక రుద్రమదేవి హిట్ కావడం, అంతక ముందు బాహుబలి ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మోడళ్లు విభిన్న రకాల హెయిర్ స్టైల్స్, మేకప్ లుక్స్‌తో వయ్యారాలు పోయారు. వెస్ట్రన్ దుస్తుల్లో తళుక్కుమన్నారు.
ప్రాంచైజీ నిర్వహకుడు షేక్ నూర్ మహ్మద్ మాట్లాడుతూ ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ సెలూన్‌లో కటింగ్ స్టేషన్స్, విఐపీ జోన్, మహిళా ప్రత్యేక విభాగం, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్రైడల్ రూమ్స్ కలిగి ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి షేక్ నూర్‌తో పాటుగా మాస్టర్ ప్రాంఛైజీ శామ్ సౌల్ తదితరులు పాల్గొన్నారు.

అందాలు ఆరబోసిన మోడల్స్
ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'టోని అండ్ గై' ప్రాంచైజీ సెలూన్‌ను గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో నటుడు రానా దగ్గుబాటి ప్రారంభించారు. అనంతరం రానా మాట్లాడుతూ 'అందంగా కనిపించడం ఇప్పుడు అందరికీ అవసరమైంది. నటునిగా మాకు మరీ అవసరం. టోనీ అండ్ గై లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు మన దగ్గరకు రావడం ఓ శుభపరిణామం' అని అన్నారు.

Click it and Unblock the Notifications