సిల్క్ ఎక్స్‌పో: నటి అనుకృతి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సత్యసాయి నిగమాగమంలో కాటన్, సిల్క్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2015 ప్రారంభమైంది. ఈ ఎక్స్‌పోను టాలీవుడ్ నటి అనుకృతి శర్మ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనుకృతి మాట్లాడుతూ.. విభిన్న రకాలైన సిల్క్, కాటన్ వస్త్రాలు ఇక్కడ కొలువుదీరాయని ఆమె తెలిపారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పర్చి ప్రోత్సాహం కల్పించేందుకే ఇలాంటి ఎక్స్‌పోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు జయేష్ కుమార్ తెలిపారు.
ఈ ఎక్స్‌పోల ద్వారా చేనేత కార్మికుల ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వారి ఉత్పత్తులను వివిధ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు. వ్యాపారుల సంబంధం లేకుండా చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

అనుకృతి
హైదరాబాద్ నగరంలోని సత్యసాయి నిగమాగమంలో కాటన్, సిల్క్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2015 ప్రారంభమైంది.

అనుకృతి
ఈ ఎక్స్‌పోను టాలీవుడ్ నటి అనుకృతి శర్మ బుధవారం ప్రారంభించారు.

అనుకృతి
ఈ సందర్భంగా అనుకృతి మాట్లాడుతూ.. విభిన్న రకాలైన సిల్క్, కాటన్ వస్త్రాలు ఇక్కడ కొలువుదీరాయని ఆమె తెలిపారు.

అనుకృతి
చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పర్చి ప్రోత్సాహం కల్పించేందుకే ఇలాంటి ఎక్స్‌పోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు జయేష్ కుమార్ తెలిపారు.

అనుకృతి
ఈ ఎక్స్‌పోల ద్వారా చేనేత కార్మికుల ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వారి ఉత్పత్తులను వివిధ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు.

అనుకృతి
వ్యాపారుల సంబంధం లేకుండా చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

అనుకృతి
హైదరాబాద్ నగరంలోని సత్యసాయి నిగమాగమంలో కాటన్, సిల్క్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2015 ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications