కెటిఆర్‌కు అభినందన: కెసిఆర్‌కు నటి జమున కూతురు పెయింటింగ్(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అలనాటి సినీ నటి జమున మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సీఎంతో జమున సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
జమున తన కూతురు వేసిన పెయింటింగ్‌ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించిన రాష్ట్ర మంత్రి కెటి రామారావును కూడా జమున అభినందించారు.

కెసిఆర్, కెటిఆర్‌లతో జమున
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అలనాటి సినీ నటి జమున మర్యాద పూర్వకంగా కలిశారు.

కెసిఆర్, కెటిఆర్‌లతో జమున
ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సీఎంతో జమున సమావేశమయ్యారు.

కెసిఆర్, కెటిఆర్‌లతో జమున
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.

కెసిఆర్, కెటిఆర్‌లతో జమున
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించిన రాష్ట్ర మంత్రి కెటి రామారావును కూడా జమున అభినందించారు.

కెసిఆర్, కెటిఆర్‌లతో జమున
జమున తన కూతురు వేసిన పెయింటింగ్‌ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు బహూకరించారు.












Click it and Unblock the Notifications