న్యూఇయర్ పార్టీ కర్టెన్ రైజర్‌లో మధులగ్న(పిక్చర్చ్)

హైదరాబాద్: మాదాపూర్‌లోని ఇమేజ్ కన్వెన్షన్‌లోని నిర్వహించబోయే న్యూఇయర్ వేడుకల పోస్టర్‌ను టాలీవుడ్ నటి మధులగ్న దాస్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహక ప్రతినిధి రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వన్ ఈజ్ 100 అనే యాడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో న్యూఇయర్ పార్టీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మాదాపూర్‌లోని ఇమేజ్ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 31న నిర్వహించే తమ ఈవెంట్ ‘మస్క్యురాదె బాల్'లో డిజె కెట్రిన్ మోరో, బ్రేక్ త్రూ డిజె ఆఫ్ ది ఇయర్ అయిన డిజే శేఖర్‌లు మ్యూజిక్‌ను సమర్పించనున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డ్యాన్స్ ట్రూప్స్, అన్ లిమిటెడ్ ఫుడ్, అన్ లిమిటెడ్ డ్రింక్స్, కిడ్స్ జో వంటి ఎన్నో ఆకర్షణలున్నాయని వినూత్న శైలి లేజర్ షో మరో హైలెట్ అని వివరించారు.

మధులగ్నదాస్

మధులగ్నదాస్

మాదాపూర్‌లోని ఇమేజ్ కన్వెన్షన్‌లోని నిర్వహించబోయే న్యూఇయర్ వేడుకల పోస్టర్‌ను టాలీవుడ్ నటి మధులగ్న దాస్ ఆదివారం ఆవిష్కరించారు.

మధులగ్నదాస్

మధులగ్నదాస్

ఈ సందర్భంగా నిర్వాహక ప్రతినిధి రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వన్ ఈజ్ 100 అనే యాడ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో న్యూఇయర్ పార్టీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+