నగరంలో సందడి చేసిన నటి శ్రావ్య(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ అవంతి సిల్క్ షోరూం'ను టాలీవుడ్ నటి, ‘కాయ్ రాజా కాయ్' ఫేం శ్రావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కలివిడిగా తిరుగుతూ సందడి చేశారు.
చీరకట్టుకు వన్నె తగ్గలేదని, అందమంతా చీరలోనే ఇముడి ఉందని శ్రావ్య అన్నారు. హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులు భారతీయ సంస్రృతి సంప్రదాయంలో భాగమని చెప్పారు. తాను కూడా చీరకట్టుకు ప్రాధాన్యత ఇస్తానని శ్రావ్య తెలిపారు.
నిర్వాహకులు మహేష్ అవస్తి మాట్లాడుతూ.. హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్‌సేల్ రంగంలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన తమ సంస్థ, ఇప్పుడు రీటైల్ విభాగంలో హ్యాండ్లూమ్ వస్త్ర ప్రియులకు మరింత చేరువ అవుతున్నామని వివరించారు.
మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి కలంకారి, హ్యాండ్ పెయింటింగ్, బనారస్, మహేశ్వరి, ఛండేరి వంటి వేలాది రకాల వస్త్ర ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు.
కలంకారి, ఉప్పాడ తయారీ విధానాన్ని వీవర్స్, ఆర్టిషన్‌తో లైవ్ డెమోను ఫోరూంలో ప్రదర్శించారు. అవార్డు గ్రహీత నర్సింహ(కలంకారి), మహ్మద్ హరున్(బాతిక్ ప్రింట్), చేనేతకారి నందీశ్వర్‌లు ఉప్పాడ తయారీ విధానాన్ని ప్రదర్శించారు.

నటి శ్రావ్య
హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ అవంతి సిల్క్ షోరూం'ను టాలీవుడ్ నటి, ‘కాయ్ రాజా కాయ్' ఫేం శ్రావ్య ప్రారంభించారు.

నటి శ్రావ్య
ఈ సందర్భంగా ఆమె కలివిడిగా తిరుగుతూ సందడి చేశారు.

నటి శ్రావ్య
చీరకట్టుకు వన్నె తగ్గలేదని, అందమంతా చీరలోనే ఇముడి ఉందని శ్రావ్య అన్నారు.

నటి శ్రావ్య
హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులు భారతీయ సంస్రృతి సంప్రదాయంలో భాగమని చెప్పారు. తాను కూడా చీరకట్టుకు ప్రాధాన్యత ఇస్తానని శ్రావ్య తెలిపారు.

నటి శ్రావ్య
నిర్వాహకులు మహేష్ అవస్తి మాట్లాడుతూ.. హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్‌సేల్ రంగంలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన తమ సంస్థ, ఇప్పుడు రీటైల్ విభాగంలో హ్యాండ్లూమ్ వస్త్ర ప్రియులకు మరింత చేరువ అవుతున్నామని వివరించారు.

నటి శ్రావ్య
మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి కలంకారి, హ్యాండ్ పెయింటింగ్, బనారస్, మహేశ్వరి, ఛండేరి వంటి వేలాది రకాల వస్త్ర ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు.

నటి శ్రావ్య
కలంకారి, ఉప్పాడ తయారీ విధానాన్ని వీవర్స్, ఆర్టిషన్‌తో లైవ్ డెమోను ఫోరూంలో ప్రదర్శించారు.

నటి శ్రావ్య
అవార్డు గ్రహీత నర్సింహ(కలంకారి), మహ్మద్ హరున్(బాతిక్ ప్రింట్), చేనేతకారి నందీశ్వర్‌లు ఉప్పాడ తయారీ విధానాన్ని ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications