హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎథినిక్ ఎలిగెన్స్: నటి సౌమ్య సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీనగర్‌కాలనీలో టాలీవుడ్ నటి సౌమ్య సుకుమార్ బుధవారం సందడి చేశారు. శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన వివన్యాస్‌ ది ఎథినిక్ ఎలిగెన్స్ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ ఉత్పత్తులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు.

అనేక రకాల హ్యాండ్లూమ్ ఉత్పత్తులైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 29 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

శ్రీనగర్‌కాలనీలో టాలీవుడ్ నటి సౌమ్య సుకుమార్ బుధవారం సందడి చేశారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన వివన్యాస్‌ ది ఎథినిక్ ఎలిగెన్స్ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

ప్రదర్శనలో వివిధ ఉత్పత్తులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

అనేక రకాల హ్యాండ్లూమ్ ఉత్పత్తులైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

ఈ ప్రదర్శన డిసెంబర్ 29 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సౌమ్య సుకుమార్

సౌమ్య సుకుమార్

ప్రదర్శనలో వివిధ ఉత్పత్తులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు.

English summary
Actress Sowmya Sukumar inaugrates Vivanyas exhibtion at Satyasai Nigmagamam, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X