అనూస్‌లో నటి తేజస్వి, పొట్టిదుస్తుల్లో ఫొజులు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో అనూస్ సెలూన్ తన 33వ ఔట్ లెట్‌ను ప్రారంభించింది. ఈ సెలూన్‌ను టాలీవుడ్ నటి తేజస్వి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్లో ఆమె సందడి చేశారు.

తేజస్వి
టాలీవుడ్ నటి, ఐస్‌క్రీమ్ మూవీ ఫేం తేజస్వి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు.

జ్యోతి ప్రజ్వలన
మాదాపూర్‌లోని సైబర్ టవ ర్స్ సమీపంలోని సూరజ్ ట్రేడ్ సెంటర్ లో అనూస్ సెలూన్ అండ్ క్లినిక్‌కు చెందిన 16వ ఫ్రాంచైజీని ఆమె ప్రారంభించారు.

అనూస్ షోరూంలో సందడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందమే ఆనందమని, అది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు.

ఫొటోలకు ఫోజులిచ్చిన తేజస్వి
నేటితరం మగువలకు అనూ స్ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.

ఫొటోలకు ఫోజులిస్తూ..
అనూస్ సెలూన్ అండ్ క్లిని క్ నిర్వహకురాలు అనురాధ మాట్లాడుతూ.. లేజర్, వెయిట్ లాస్, స్కిన్, తదితర ట్రీట్స్‌మెంట్స్‌తోపాటు అత్యుత్తమ బ్యూటీ సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు.

హొయలు పోయిన ముద్దుగమ్మలు
ఈ కార్యక్రమంలో అనూస్ టీమ్ డైరెక్టర్ ప్రదీప్‌రావు, ఫ్రాంచైజి హెడ్ ఆంథోనిరాజ్, బ్రాండ్ మేనేజర్ భరత్ పాల్గొన్నారు.

టాలీవుడ్ నటి సందడి
అనూస్ సెలూన్ అండ్ క్లిని క్ నిర్వహకురాలు అనురాధ మాట్లాడుతూ.. లేజర్, వెయిట్ లాస్, స్కిన్, తదితర ట్రీట్స్‌మెంట్స్‌తోపాటు అత్యుత్తమ బ్యూటీ సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
-
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !!












Click it and Unblock the Notifications