బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ
తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి బీజేపీ మహిళా విభాగం కృషి చేయాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ బుధవారం నాడు సూచించారు. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి బీజేపీ మహిళా విభాగం కృషి చేయాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ బుధవారం నాడు సూచించారు. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications