Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సినీ హీరోలు... ఇతర ప్రముఖులు

తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం చేసుకున్న విషయం తెలిసిందే..ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంధర్భంగా మహారాష్ట్ర్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు.ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ, సిని ప్రముఖులు తెలంగాణ ప్రజలకు, అధికారులకు శుభాకాంక్షాలు తెలిపారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పలువురు నేతలతోపాటు సినిమా ఇండస్ట్ర్రీకి చెందిన హీరోల ప్రశంశలు అందుకుంటుంది. ప్రాజెక్టు ప్రారంభోత్సం సంధర్భంగా హీరో నాగార్జున తన ట్విట్టర్ నీరే జీవం.. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్షలు అంటూ ద్వార సందేశం పంపారు.. ఇక మరోహీరో రవితేజ సైతం తన ట్విట్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఫోటోను షేర్ చేయడంతోపాటు ఈ అద్భుతాన్ని సాధిందించిన ఇంజనీరింగ్ బృందానికి ఇతర సీఎంఓ అధికారులకి శుభాకాంక్షలు తెలుపుతు ఇంత పెద్ద భారీ నిర్మాణం క్రెడిట్ దక్కుతుందని వారికే దక్కుతుందని పేర్కోన్నారు.

Recommended Video

    మెయిలీ కఠోర శ్రమ. కాళేశ్వరం ప్రాజెక్ట్
    All the best for the inauguration of the largest lift irrigation project in the world ;nagarjuna

    ఈనేపథ్యంలోనే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గోన్న మహరాష్ట్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ముఖ చిత్రమే మార్చనుందని పేర్కోన్నారు. ప్రాజెక్టును రికార్డ్ వేగంతో పూర్తి చేసుకోవడాన్ని ఆయన ప్రశంశసించారు..ఇది మహారాష్ట్ర్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు అందించిన కానుకగా పేర్కోన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+