హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రస్తుత వాతావరణానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సహజ రంగులు ఉన్న దుస్తులనే ధరించాలని సినీ నటి అక్కినేని అమల అన్నారు. బుధవారం గౌచ్చిబౌలిలో సంప్రద స్టోర్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక రహిత దుస్తులు ధరిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు. అనంతరం స్టోర్‌ను కలియదిరిగి అక్కడున్న దుస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకురాలు అనురాధ సింగ్ పాల్గొన్నారు.

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

ప్రస్తుత వాతావరణానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సహజ రంగులు ఉన్న దుస్తులనే ధరించాలని సినీ నటి అక్కినేని అమల అన్నారు. బుధవారం గౌచ్చిబౌలిలో సంప్రద స్టోర్‌ను ఆమె ప్రారంభించారు.

 సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక రహిత దుస్తులు ధరిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు. అనంతరం స్టోర్‌ను కలియదిరిగి అక్కడున్న దుస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకురాలు అనురాధ సింగ్ పాల్గొన్నారు.

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

బుధవారం గౌచ్చిబౌలిలో సంప్రద స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక రహిత దుస్తులు ధరిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు.

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

సినీ నటి అమల చేతుల మీదగా 'సంప్రద' ప్రారంభం

ప్రస్తుత వాతావరణానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సహజ రంగులు ఉన్న దుస్తులనే ధరించాలని సినీ నటి అక్కినేని అమల అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకురాలు అనురాధ సింగ్ పాల్గొన్నారు.

English summary
Amala Akkineni launches Samprada store in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X