తెలంగాణ స్పీకర్, నేతలు, ప్రజాప్రతినిధులకు ‘అమరావతి’ ఆహ్వానం(పిక్చర్స్)
హైదరాబాద్: ఏపి రాజధాని అమరావతి ఆహ్వాన పత్రికలను ఏపి మంత్రులు పంచడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సుమారు 87వేల మందికి ఆహ్వాన పత్రికలను పంపించినట్లు, పలువురికి స్వయంగా అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.
ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు. మధుసూధనాచారి ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో...ఇంట్లో ఆహ్వానపత్రిక అందించారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, తదితర నేతలకు ఆహ్వాన పత్రికలు అందించారు. మరోవైపు న్యాయవిహార్‌కు వెళ్లి తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానాలిచ్చారు. కాగా, శనివారం సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వానపత్రం అందించారు. అదే విధంగా తెలంగాణ సిఎం కెసిఆర్ అపాయింట్ కోసం ఏపి సిఎంఓ సంప్రదింపులు జరుపుతోంది.

అమరావతి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.

అమరావతి ఆహ్వానం
ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.

అమరావతి ఆహ్వానం
మధుసూధనాచారి ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో...ఇంట్లో ఆహ్వానపత్రిక అందించారు.

అమరావతి ఆహ్వానం
మరోవైపు న్యాయవిహార్‌కు వెళ్లి తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానాలిచ్చారు.

అమరావతి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలతో పాటు తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూధనాచారి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణలకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను ఏపీ మంత్రులు అందించారు.

అమరావతి ఆహ్వానం
ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.

అమరావతి ఆహ్వానం
ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఈ మేరకు ఆహ్వానపత్రాలు అందించి వారిని ఆహ్వానించారు.
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! -
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని

Click it and Unblock the Notifications