హైదరాబాద్‌కు అమెజాన్: కేటీఆర్‌తో భేటీ(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును అమెజాన్ ప్రతినిధులు కలిశారు. మంత్రి కేటీఆర్ తో రెండుగంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తగిన సదుపాయాలపై చర్చించారు.
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రి, ఇతర హస్తకళల ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా అమ్మేందుకు, ఆన్‌లైన్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు, శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఈ మేరకు అమెరికాలోని సియోటెల్ లో ఉన్న తమ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించాలని వారు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఏప్రిల్ రెండో వారంలో ఆమెజాన్ కార్యాలయాన్నిసందర్శిస్తానని తెలిపారు. ఇక అమెజాన్ విషయానికి వస్తే ఆన్‌లైన్ వ్యాపారంలో ముందంజలో ఉంది.

మంత్రి కేటీఆర్‌తో అమెజాన్ ప్రతినిధుల భేటీ
తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును అమెజాన్ ప్రతినిధులు కలిశారు. మంత్రి కేటీఆర్ తో రెండుగంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తగిన సదుపాయాలపై చర్చించారు.

మంత్రి కేటీఆర్‌తో అమెజాన్ ప్రతినిధుల భేటీ
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రి, ఇతర హస్తకళల ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా అమ్మేందుకు, ఆన్‌లైన్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు, శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.

మంత్రి కేటీఆర్‌తో అమెజాన్ ప్రతినిధుల భేటీ
ఈ మేరకు అమెరికాలోని సియోటెల్ లో ఉన్న తమ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించాలని వారు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఏప్రిల్ రెండో వారంలో ఆమెజాన్ కార్యాలయాన్నిసందర్శిస్తానని తెలిపారు. ఇక అమెజాన్ విషయానికి వస్తే ఆన్‌లైన్ వ్యాపారంలో ముందంజలో ఉంది.

మంత్రి కేటీఆర్‌తో అమెజాన్ ప్రతినిధుల భేటీ
దక్షిణాది రాష్ట్రాల్లో బెంగూళూరు కేంద్రంగా పనిచేస్తున్నది. ఆన్‌లైన్ వాణిజ్య కార్యకలపాల వల్ల సంబంధిత రాష్ట్రానికే పన్నులను చెల్లించాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌లో నెలకొల్పడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి భారీస్థాయిలో పన్నులు రాబడి వచ్చే అవకాశాలున్నాయి.

ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్, తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్, అమేజన్ కంపెనీ ఇండియా డైరెక్టర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలోని చేతి వృత్తులు, ఉత్పత్తులను ప్రపంచానికి చాటేందుకు అమెజాన్ ముందుకు రావడం హర్షణీయమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అమెజాన్‌ని ప్రారంభిస్తున్నట్లు ఈ నెల రెండో వారంలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్, తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్, అమేజన్ కంపెనీ ఇండియా డైరెక్టర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications