అమెజాన్ లో 'కస్టమర్ సర్వీస్ అసోసియేట్' ఉద్యోగాలు
ఉద్యోగం : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (వాయిస్)
అనుభవం : 0 నుంచి సంవత్సరం
జాబ్ టైప్ : ఫుల్ టైప్
ఉద్యోగ ప్రాంతం : హైదరాబాద్ & సికింద్రాబాద్
అర్హతలు : ఏదైనా డిగ్రీ
ముఖ్య నైపుణ్యాలు : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్,
ఇంటర్వ్యూ తేదీ : సోమవారం అక్టోబర్ 03, 2016 నుంచి అక్టోబర్ 05, 2016వరకు

వేదిక : అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్
బిల్డింగ్ నం.9, 10వ ఫ్లోర్,
మైండ్ స్పేస్ ఐటీ రహేజా పార్క్
హైటెక్ సిటీ, హైదరాబాద్
అమెజాన్ కంపెనీ గురించి :
గ్లోబల్ ఈ కామర్స్ కు సంబంధించి విస్తృతమైన సేవలను అందిస్తోంది అమెజాన్. వెబ్ డెవలపర్స్, రిటైల్, థర్డ్ పార్టీ, మార్కెట్ ప్లేసెస్, ఈకామర్స్ సహా ఏడు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది.
ఉద్యోగం : కస్టమర్ సర్వీస్ అసోసియేట్
విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ
అనుభవం : 0 నుంచి 5 సంవత్సరాలు
కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలు : మంచి కమ్యూనికేషనల్ స్కిల్స్, అనాలిటిక్ & లాజికల్ స్కిల్స్
ఉద్యోగ ప్రాంతం : చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, పుణే, నోయిడా, గుర్గావ్
ఇంటర్వ్యూ తేదీ : సోమవారం అక్టోబర్ 03, 2016 నుంచి అక్టోబర్ 05, 2016వరకు
వేదిక : అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్
బిల్డింగ్ నం.9, 10వ ఫ్లోర్,
మైండ్ స్పేస్ ఐటీ రహేజా పార్క్
హైటెక్ సిటీ, హైదరాబాద్
ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవడానికి












Click it and Unblock the Notifications