మరో 18 మందికి బీఫారాలు అందించిన కేసీఆర్, మొత్తంగా 69 మందికి: జాబితా ఇదే

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న క్రమంలో ఆదివారం ఉదయం 51 మంది అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఫారాలను అందజేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన ప్రగతిభవన్‌లో పలువురు పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు.

తాజాగా, బీఫారాలు అందుకున్నవారి జాబితా:

1. గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
2. రమావత్ రవీందర్ నాయక్
3. బొల్లం మల్లయ్య యాదవ్
4. కంచర్ల భూపాల్ రెడ్డి
5. నోముల భగత్
6. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
7. దాసరి మనోహర్ రెడ్డి
8. రసమయి బాలకిషన్
9. దాస్యం వినయభాస్కర్
10. నన్నపనేని నరేందర్
11. పెద్ది సుదర్శన్ రెడ్డి
12. బడే నాగజ్యోతి
13. అరికె పూడి గాంధీ
14. పైలట్ రోహిత్ రెడ్డి
15. పాడి కౌశిక్ రెడ్డి
16. వొడితెల సతీష్ కుమార్
17. చిరుమర్తి లింగయ్య
18. గ్యాదరి కిశోర్ కుమార్.

Another 18 candidates received B-forms from KCR today, total 69

అంతకుముందు బీఫారాలు అందుకున్న 51 మందిలో..

1. కోనేరు కోనప్ప
2. దుర్గం చిన్నయ్య
3. దివాకర్ రావు
4. కోవా లక్ష్మీ
5. భూక్య జాన్సన్ నాయక్
6. జోగు రామన్న
7. అనిల్ జాదవ్
8. ఇంద్రకరణ్ రెడ్డి
9. విఠల్ రెడ్డి
10. కె చంద్రశేఖర్ రావు
11. షకీల్
12. హనుమంత్ షిండే
13. పోచారం శ్రీనివాస్ రెడ్డి
14. జే సురేందర్
15. బి గణేష్ గుప్తా
16. బాజిరెడ్డి గోవర్ధన్
17. వి ప్రశాంత్ రెడ్డి
18. పట్నం నరేందర్ రెడ్డి
19. ఎస్ రాజేందర్ రెడ్డి
20. డాక్టర్ సి లక్ష్మారెడ్డి
21. ఎ వెంకటేశ్వర్ రెడ్డి
22. వి శ్రీనివాస్ గౌడ్
23. సీహెచ్ రాంమోహన్ రెడ్డి
24. ఎస్ నిరంజన్ రెడ్డి
25. బి కృష్ణామోహన్ రెడ్డి
26. మర్రి జనార్ధన్ రెడ్డి
27. గువ్వల బాలరాజు
28. జైపాల్ యాదవ్
29. అంజయ్య యాదవ్
30. బి హర్షవర్ధన్ రెడ్డి
31. పద్మాదేవేందర్ రెడ్డి
32. ఎం భూపాల్ రెడ్డి
33. చంటి క్రాంతి కిరణ్
34. జి మహిపాల్ రెడ్డి
35. కె ప్రభాకర్ రెడ్డి
36. రేగా కాంతారావు
37. హరిప్రియ నాయక్
38. పువ్వాడ అజయ్ కుమార్
39. కె ఉపేందర్ రెడ్డి
40. ఎల్ కమల్ రాజ్
41. బానోత్ మదన్ లాల్
42. వనమా వెంకటేశ్వరరావు
43. సండ్ర వెంకట వీరయ్య
44. నాగేశ్వరరావు
45. తెల్లం వెంకట్రావు
46. పైళ్ల శేఖర్ రెడ్డి
47. కే తారక రామారావు
48. పల్లా రాజేశ్వర్ రెడ్డి
49. టి హరీష్ రావు
50. ఏ జీవన్ రెడ్డి
51. బాల్క సుమన్

ఆదివారం మధ్యాహ్నం 51 మంది, సాయంత్రం 18 మందికి.. మొత్తంగా చూసుకున్నట్లయితే 69 మంది అభ్యర్థులు కేసీఆర్ చేతుల మీదుగా బీఫారాలు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+