ఏపీ తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 కోర్టు మాస్టర్స్ మరియు పర్సనల్ సెక్రటరీల పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : ఏపీ తెలంగాణ హైకోర్టు
మొత్తం పోస్టుల సంఖ్య : 26
పోస్టు పేరు : కోర్టు మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీ
జాబ్ లొకేషన్: ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ
దరఖాస్తులకు చివరితేదీ : 05 డిసెంబర్ 2018

AP and Telangana High Court Recruitment 2018 apply for Executive Posts

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్శిటీచే డిగ్రీ, ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్‌లో పాస్ అయి ఉండాలి

వయస్సు : ఏపీ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ ఆధారంగా

వేతనం: నెలకు రూ. 37,100-91450/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 20 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 5 డిసెంబర్ 2018

Link : https://goo.gl/SLr7iH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+