ప్రముఖ ఆర్టిస్ట్ పిఆర్ రాజు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు పిఆర్ రాజు కన్నుమూశారు. సోమవారం నాడు హైదరాబాద్‌లో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పిఆర్ రాజు వయస్సు 90 ఏళ్లు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

అమీర్‌పేటలోని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
భాగ్యనగరంలోని అమీర్‌పేట్‌లో ఉన్న ప్రైమ్ ఆస్పత్రిలో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలోని లిఫ్టులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామానికి చెందిన అన్నంగారి శ్రీను అనే రైతు ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన శ్రీను అక్కడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగుకోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications