మహిళా హోంగార్డ్‌తో మసాజ్ చేయించుకున్న అధికారి

Posted By:
Subscribe to Oneindia Telugu

గద్వాల: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఇటీవలే ఆర్డర్లీ వ్యవస్థ వెలుగు చూసింది. తాజాగా, జోగుళాంబ గద్వాల జిల్లాలోను మరొకటి వెలుగు చూసింది.

ఇంట్లో సీఐ మసాజ్ బాగోతం: కమిషనర్ సీరియస్, వీడియో వైరల్

ఓ మహిళా హోంగార్డుతో ఏఎస్ఐ మసాజ్ చేయించుకుంటూ వీడియోకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియా చూడటంతో ఏఎస్ఐ బయటకు వెళ్లిపోయాడు.

ASI gets massage with women homeguard

ఘటన బయటకు రావడంతో ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ జరిపిస్తున్నారని తెలుస్తోంది. మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నది సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ASI gets massage with women homeguard in Jogulamba Gadwal district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి