హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్: అస్టోరియా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదానికి కారణం ఇదే (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బాగా పేరుగాంచిన అస్టోరియా రెస్టారెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ సదుర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో హోటల్‌ మొదటి అంతస్తు నుంచి పొగలు వచ్చాయి.

దీంతో హోటల్‌లో సెక్యూరిటీ నితిన్ వెంటనే పక్కనే ఉన్న చిక్కడపల్లి పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అప్పటికే హోటల్‌లోని ఏసీలు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అయితే హోటల్‌లో వంటగది కింద అంతస్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గింది. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పై అంతస్తులోని బాయ్స్ హాస్టల్ విద్యార్ధులు పక్క భవనం మెట్ల నుంచి కిందకు పరుగులు తీశారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తతతో ప్రవర్తించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగడం లేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని హోటల్ యజమాని మహ్మాద్ జాఫర్ తెలిపారు. హాటోల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బాగా పేరుగాంచిన అస్టోరియా రెస్టారెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ సదుర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో హోటల్‌ మొదటి అంతస్తు నుంచి పొగలు వచ్చాయి.

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

దీంతో హోటల్‌లో సెక్యూరిటీ నితిన్ వెంటనే పక్కనే ఉన్న చిక్కడపల్లి పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అప్పటికే హోటల్‌లోని ఏసీలు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అయితే హోటల్‌లో వంటగది కింద అంతస్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గింది. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పై అంతస్తులోని బాయ్స్ హాస్టల్ విద్యార్ధులు పక్క భవనం మెట్ల నుంచి కిందకు పరుగులు తీశారు.

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తతతో ప్రవర్తించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగడం లేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని హోటల్ యజమాని మహ్మాద్ జాఫర్ తెలిపారు.

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

అస్టోరియా హోటల్‌లో అగ్నిప్రమాదం

హాటోల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

English summary
The first floor of a restaurant at RTC crossroads was completely gutted on Tuesday morning. According to officials, an electrical short circuit caused the blaze at the Astoria restaurant. It was quickly brought under control and was prevented from obliterating a neighbouring boys’ hostel which had over 200 residents at the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X