Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్ హోం: రాష్ట్రపతి తేనీటి విందుకు కేసీఆర్, గవర్నర్ (ఫోటోలు)

హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడిది గృహంలో బుధవారం 'ఎట్ హోం' తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు‌కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ ఆలీ, కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రేపటితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగియనుండటంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శీతాకాలం విడిదిలో భాగంగా ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. 14రోజుల పాటు హైదరాబాద్‌లో బస చేశారు.

తిరిగి రేపు(డిసెంబర్ 31)వ తేదీ ఉదయం 11 గంటలకు హాకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి గౌరవార్థం మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఎట్ హోం

ఎట్ హోం

రాష్ట్రపతి తేనీటి విందుకు హాజరైన కేసీఆర్, గవర్నర్

 ఎట్ హోం

ఎట్ హోం

రాష్ట్రపతి తేనీటి విందుకు హాజరైన కేసీఆర్, గవర్నర్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+