సిల్వర్ జూబ్లీకి రండి: సీఎం కెసిఆర్‌కు ఆటా ఆహ్వానం(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో జులై ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఆ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు.
ఆటా వ్యవస్థాపకులు హన్మంత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డ్ఆఫ్ ట్రస్టీ ఏనుగు లక్ష్మణ్ తదితరులు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే దయాకర్‌రావుతో కలిసి సీఎంను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. ఆటా మహాసభల వివరాలను వారు సీఎంకు వివరించగా వారి ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారు.

కెసిఆర్‌కు ఆటా ఆహ్వానం
అమెరికాలోని చికాగోలో జులై ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఆ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు.

కెసిఆర్‌కు ఆటా ఆహ్వానం
ఆటా వ్యవస్థాపకులు హన్మంత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డ్ఆఫ్ ట్రస్టీ ఏనుగు లక్ష్మణ్ తదితరులు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే దయాకర్‌రావుతో కలిసి సీఎంను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు.

కెసిఆర్‌కు ఆటా ఆహ్వానం
ఆటా మహాసభల వివరాలను వారు సీఎంకు వివరించగా వారి ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారు.

కెసిఆర్‌కు ఆటా ఆహ్వానం
అమెరికాలోని చికాగోలో జులై ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఆ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications