అజారుద్దీన్‌కు షాక్, రాజుకున్న వివాదం: హెచ్‌సిఏ కోసం వివేక్ పావులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నామినేషన్ తిరస్కరించడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నామినేషన్ తిరస్కరించడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజార్ పిటిషన్ తిరస్కరణ పైన హెచ్‍సిఏ వివరణ ఇచ్చింది.
అదే సమయంలో మాజీ ఎంపి వివేక్ నామినేషన్ పైన కూడా స్పందించింది. వివేక్‌కు ఎలాంటి కేబినెట్ హోదా లేదని మంత్రి కూడా కాదని చెప్పింది. హెచ్‌సిఏ పైన ఆజారుద్దీన్ ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
మంత్రి లేదా ప్రభుత్వ అధికారి పోటీలో ఉండవద్దని లోథా కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. వివేక్ ఈ రెండింట్లో ఏదీ కాదన్నారు. అజారుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
హెచ్‌సీఏ కాంట్రోవర్సీ అసోసియేషన్‌గా మారిందని హెచ్‌సిఏ ఎలెక్టెడ్ సెక్రటరీ శేషు నారాయణ్ అన్నారు. అజారుద్దీన్ విమర్శలు చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలన్నారు.
అర్ధద్ ఆయూబ్‌ను విమర్శించిన అజారుద్దీన్.. అతనితో కలిసి విమర్శలు చేయడం ఏమిటన్నారు. అజారుద్దీన్ కోర్టును గౌరవించాలని, అన్నీ నిబంధనల ప్రకారమే నామినేషన్ వేసామన్నారు.
అలాగే లోథా కమిటీ సిఫార్సులను తమ ప్యానెల్ అనుసరిస్తోందని, ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతాయన్నారు. హెచ్‌సిఏ గౌరవాన్ని నిలబెడతామని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్‌ను ప్రోత్సహిస్తామన్నారు. స్టేడియాలను కూడా అభివద్ధి చేస్తామన్నారు. హెచ్‌సిఏలో అవినీతి లేకుండా చేస్తామని, కోర్టు పరిధిలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.
కాగా, తన నామినేషన్‌ను తిరస్కరించడంతో.. వివేక్ నామినేషన్ ఎలా స్వీకరిస్తారని అజారుద్దీన్ ప్రశ్నించారు.
{photo-feature}
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications