బాహుబలి-2.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా? వింటే గుండె ఆగిపోతుంది!
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా దేశవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టికెట్ ధర ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్లో రూ. 2,400 పలికింది.
హైదరాబాద్: ఈ శుక్రవారం విడుదల కానున్న బాహుబలి: ది కన్లూజన్ సినిమా భారతీయ సినీమా చరిత్ర రికార్డులను తిరగరాస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దేశవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లపై ఈ చిత్రం ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ సినిమా టికెట్ ధర ఎంత పలుకుతోందో తెలుసా? ఒక్క టికెట్ రూ. 2,400కు అమ్ముడవుతోంది. ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్లో ఒక్క టికెట్ ధర రూ. 2,400గా ఉంది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications