పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపై బాల్క సుమన్ రివ్యూ
పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపై పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ సమీక్షించారు. జిల్లా కేంద్రానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications