కాటమరాయుడు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్‌కు దత్తాత్రేయ 'ఆహ్వానం' (పిక్చర్స్)

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తన కూతురు పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

హైదరాబాద్: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కాటమరాయుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో దత్తాత్రేయ ఆయనను కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దత్తాత్రేయకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు.

పవర్ స్టార్‌తో దత్తన్న

పవర్ స్టార్‌తో దత్తన్న

అన్నపూర్ణ స్టూడియోలో కాటమరాయుడు షూటింగులో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ ఆదివారం నాడు పవర్ స్టార్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి ముచ్చట్లు.

దత్తాత్రేయతో పాటు చింతల

దత్తాత్రేయతో పాటు చింతల

అన్నపూర్ణ స్టూడియోలో కాటమరాయుడు షూటింగులో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ. దత్తన్న వెంట ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పవర్ స్టార్‌ను కలిశారు.

అన్నపూర్ణ స్టూడియోలో దత్తన్న, పవన్

అన్నపూర్ణ స్టూడియోలో దత్తన్న, పవన్

హైదరాబాదులోని అన్నపూర్ణ స్యూడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిలు కలిశారు.

పెళ్లి పత్రిక

పెళ్లి పత్రిక

అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ ప్రాంతానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ వచ్చారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన కూతురు వివాహ పత్రికను అందిస్తున్న దృశ్యం.

పెళ్లికి రండి

పెళ్లికి రండి

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తన కూతురు పెళ్లికి వరుసగా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కార్డు ఇచ్చి ఆహ్వానించారు.

పెళ్లి పత్రిక చదువుతూ.

పెళ్లి పత్రిక చదువుతూ.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన పెళ్లి పత్రికను చదువుతున్న దృశ్యం.

పెళ్లి పత్రిక

పెళ్లి పత్రిక

అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కాటమరాయుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో దత్తాత్రేయ ఆయనను కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దత్తాత్రేయకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+