బతుకమ్మలతో సెల్ఫీ సందడి: వికారాబాద్‌లో కవిత ఆటపాట(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుం ట్ల కవిత అన్నారు. వికారాబాద్‌కు త్వరలో మంచి రోజులు రానున్నాయని, త్వరలో జిల్లా కేంద్రం కాబోతున్నదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ జిల్లాకు చెందిన చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తామని అన్నప్పుడు స్వర్గీయ కేవీ రంగారెడ్డి అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఇన్ని ఇబ్బందులు పడి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నామని తెలిపారు.

పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే వికారాబాద్ జిల్లా కేంద్రం కావాల్సి ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని, వికారాబాద్‌కు త్వరలో మంచి రోజులు రానున్నాయని, త్వరలో వికారాబాద్ జిల్లా కాబోతుందని స్పష్టం చేశారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుం ట్ల కవిత అన్నారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

వికారాబాద్‌కు త్వరలో మంచి రోజులు రానున్నాయని, త్వరలో జిల్లా కేంద్రం కాబోతున్నదని స్పష్టం చేశారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఈ సందర్భంగా ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ జిల్లాకు చెందిన చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

స్వాతంత్య్రం సిద్ధించాక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తామని అన్నప్పుడు స్వర్గీయ కేవీ రంగారెడ్డి అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఇన్ని ఇబ్బందులు పడి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నామని తెలిపారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే వికారాబాద్ జిల్లా కేంద్రం కావాల్సి ఉందన్నారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని, వికారాబాద్‌కు త్వరలో మంచి రోజులు రానున్నాయని, త్వరలో వికారాబాద్ జిల్లా కాబోతుందని స్పష్టం చేశారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

రాజేంద్ర నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బతుకమ్మ ఆడుతున్నఉద్యోగులు మింట్ కంపౌండ్‌లోని విద్యుత్ సంస్థల్లో మహిళా ఉద్యోగులు శుక్రవారం బతుకమ్మ ఆడారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ముందు పూల బతుకమ్మలకు , గౌరమ్మకు పూజలు చేశారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో మెట్రోజోన్ సీజీఎం సతీష్‌కుమార్, ఎస్‌ఈ ఆనంద్, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

కవాడిగూడ: బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఎస్‌ఎఫ్‌ఐ, జాహ్నవి కళాశాల, టీపీఎస్‌కే ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లుస్వరాజ్యం హాజరయ్యారు. కాగా, లుంబిని పార్క్‌లో టీఎన్జీవో ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

లుంబిని పార్క్‌లో టీఎన్జీవో ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు, సినీనటి జీవిత రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి హాజరయ్యారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా..మహిళలు ఆటపాటలతో అలరించారు.

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

కార్యక్రమంలో తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజా రెడ్డి, ప్రతినిధులు కరణ, అరుణ జ్యోతి, జయలక్ష్మి, మల్లిక, రవళి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+