రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన
హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది బషీర్బాగ్ మెయిన్ రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. అడగనివారికి రిజర్వేషన్లు కల్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

కీలక పదవులను అనుభవిస్తున్నవారిలో 80శాతం అగ్రకులాలకు చెందినవారేనని.. అలాంటి నేపథ్యంలో 10శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం లేదని ఎద్దేవా చేశారు కృష్ణయ్య. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ముప్పయి మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే.. అందులో ఒక్కరూ కూడా బీసీ కులాలకు చెందినవారు లేరని వాపోయారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications