BELలో ఉద్యోగాలు: కాంట్రాక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 3, 2019.
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: హైదరాబాద్
దరఖాస్తుకు చివరి తేదీ: 03/10/2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్
వయస్సు: 26 నుంచి 31 ఏళ్లు
అనుభవం: 1 నుంచి ఐదేళ్లు
వేతనం: నెలకు రూ.23వేలు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 16 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 అక్టోబర్ 2019
పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా ఈ క్రింది అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది
SR DY General Manager (Hr),
Bharat Electronics Limited,
I.e.nacharam,
Hyderabad - 500 076
మరిన్ని వివరాలకు :
లింక్: www.bel-india.in












Click it and Unblock the Notifications