బెస్ట్ న్యూ ఇయర్ పార్టీ ప్లేసస్ ఇన్ హైదరాబాద్
Recommended Video

హైదరాబాద్.. బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఒకటి.. ఏ స్టేట్ కు చెందినవారైన.. ఇక్కడ యిట్టె సెట్ అయిపోతారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రతిదీ అక్కడ వుంటుంది. మెయిన్ పార్టీస్..
యూత్.. ఎంటర్టైన్మెంట్.. డ్రింక్స్.. డాన్స్.. డిజే.. ఫుడ్.. ఇవన్నీ ఉండేవి పార్టీస్ లో మాత్రమే.. మరి అలాంటి పార్టీస్ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఏదంటే.. న్యూ ఇయర్.. అయితే హైదరాబాద్ న్యూ ఇయర్ పార్టీస్ కి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు.
కానీ వాటిలో ది బెస్ట్ పార్టీ ప్లేసస్ ఏంటో ఎక్కడో చూద్దాం.. వాటిలో స్పార్క్ న్యూ ఇయర్ 2018 @ N - కన్వెన్షన్ హైదరాబాద్, V-పార్టీ న్యూ ఇయర్ 2k18 @ క్లబ్ జయభేరి హైదరాబాద్ , న్యూ ఇయర్ ఈవ్ పార్టీ @ రామోజీ ఫిలిం సిటీ ఇందులో ముఖ్యంగా యురేఖ అనే ప్లేస్ లో జరిగే పార్టీ మరింత బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే పార్టీ ఫ్రీక్స్ న్యూ ఇయర్ 2k18 @ మాదాపూర్ హైదరాబాద్ , అండ్ ఇండియన్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ ఫెస్టివల్ @ సమ్మర్ గ్రీన్ రిసార్ట్ హైదరాబాద్.












Click it and Unblock the Notifications