మూడు తరాలు: బైక్ అంబులెన్స్‌గా మారిన వైనం (ఫొటోలు)
ఖమ్మం: అనివార్యమైన స్థితిలో బైక్‌ను ఓ కుటుంబం అంబులెన్స్‌గా వాడుకుంది. ఓ బాలికను కాపాడుకోవడానికి తండ్రి, తాత పడిన శ్రమ ఈ చిత్రాల్లో కనిపిస్తుంది. తాత ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ సిలిండర్‌ను పట్టుకున్నాడు. చిన్నారిని కాపాడేందుకు తండ్రి బైక్ నడిపాడు.

చిన్నారిని బండి పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని తండ్రి వాహనం నడిపాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి శుక్రవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఊపిరితిత్తులు పాడైన చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు బైక్‌పై తీసుకెళ్లారు.

ఈ దృశ్యం స్థానికుల హృదయాలను కదిలించింది. మానవత్వం ఉట్టిపడే ఈ దృశ్యం చూస్తే ఎవరి కళ్లయినా చెమర్చక మానవు. ఆ పాప బతికి నూరేళ్లు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.













Click it and Unblock the Notifications