శ్రీరాముడు, గోమాత దయవల్ల: తనకు, కుటుంబసభ్యులకు నెగిటివ్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇటీవల అతని గన్ మెన్‌కు పాజిటివ్ రావడంతో.. ఆయన ఫ్యామిలీతో సహా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయగా రాజాసింగ్, కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చింది. దీంతో అతను శ్రీరాముడు, గోమాత వల్ల తమకు వైరస్ రాలేదుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గన్ మెన్‌కు వైరస్ వచ్చిందని తెలియగానే ఆందోళన చెందామని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ క్షేమాన్ని కోరిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమకు కరోనా నెగిటివ్ వచ్చిందని, తమకు అండగా నిలిచినందుకు మరోసారి థాంక్స్ చెప్పారు. ఇటీవల రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా వైరస్ వచ్చిందని తెలియడంతో ఎమ్మెల్యేను కలిసినవారు కూడా ఆందోళన చెందారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఆరాతీశారు. అయితే పరీక్షలో నెగిటివ్ రావడంతో.. వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిన్న 700 పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొన్న 500 పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే మెజార్టీ కేసులు పాజిటివ్ వస్తున్నాయి. ఇటీవల ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వడం, ఎక్కువ పరీక్షలు చేయడంతో.. రోజురోజుకు వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications