ఎన్ కన్వెన్షన్‌లో ప్యాషన్ షో
హైదరాబాద్: ఫ్యాషన్ షోలు నగర యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇందులో భాగంగా మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాలులో బ్లెండర్స్ ప్రైడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆసాంతం ఆకట్టుకుంది. అత్యాధునిక డిజైన్లు ప్రదర్శించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశీ డిజైనర్లు అమిత్ అగర్వాల్, రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాలు తమ కలెక్షన్లతో షోకు వన్నె తెచ్చారు.












Click it and Unblock the Notifications