వరుసకు బాబాయ్: చెట్టుకు కట్టేసి రాత్రంతా పలుమార్లు అమ్మాయిపై రేప్

కరీంనగర్: ఓ పదమూడేళ్ల కుర్రాడు చేసిన దురాగతానికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడు ఓ బాలికపై అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. పైగా ఆ బాలికకు అతను వరసకు బాబాయ్ అవుతాడు. ఆ బాలిక పట్ల మృగంగా వ్యవహరించాడు.

తన బంధువైన ఓ బాలిక(13)ను బెదిరించి బంధించి రాత్రంతా పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కరీంనగర్‌ జిల్లాలోని గాగిల్లాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ గ్రామానికి చెందిన బాలుడు (13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతని ఇంటి పక్కనే బంధువులు ఉంటున్నారు. వారి కూతురు గురువారం రాత్రి మూత్ర విసర్జనకని బయటికి వెళ్లగా గమనించిన బాలుడు ఆమెను బలవంతంగా గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

మర్నాడు ఉదయం ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు బెజ్జంకి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న ఐపీఎస్ శిక్షణాధికారి సింధూశర్మ , డీఏస్పీ రామారావు, సీఐ వెంకటరమణ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+