అంబేద్కర్ 60 వ వర్ధంతి
అంబేద్కర్ 60 వ వర్ధంతి
హైదరాబాద్ నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 60 వ వర్ధంతిని పలువురు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు, సానుభూతిపరులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్ ప్రభుత్వ పక్షాని అధికారికంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించి దళితుల అభివృద్దికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. మంత్రి తో పాటు పలువురు రాజకీయ నాయకులు అంబేద్కర్ కు పూలమాలు వెసి నివాళ్లు అర్పించారు.












Click it and Unblock the Notifications