బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా(ఫోటోలు)

హైదరాబాద్: అందాల ముద్దుగుమ్మలు బ్రైడల్ దుస్తులు, మేకప్‌లు వేసుకొని మురిసిపోయారు. నవ వధువుల్లా సుందరీమణులు హోయలు పోయారు. లాక్మీ బ్రైడల్ డ్రీమ్ వర్క్ షాప్‌లో భాగంగా నగరంలోని కేపీహెచ్‌బీ ఫేజ్ - 6లోని లాక్మే సెలూన్‌లో బాలీవుడ్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్ బ్యూటీషన్స్, వినియోగదారులకు 'బ్రైడల్ డ్రీమ్' మేకప్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సుష్మా ఖాన్ మోడల్స్‌ను వధువుల్లా తీర్చిదిద్దారు. లాక్మీ సెలూన్ నిర్వాహకురాలు అజయ్ మాట్లాడుతూ 9వ తేదీ వరకు లాక్మీ బ్రైడల్ డ్రీమ్ వర్క్ షాప్ కొనసాగనుందని, ఉచితంగా కన్సల్టేషన్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు.

 బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

అందాల ముద్దుగుమ్మలు బ్రైడల్ దుస్తులు, మేకప్‌లు వేసుకొని మురిసిపోయారు. నవ వధువుల్లా సుందరీమణులు హోయలు పోయారు.

 బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

లాక్మీ బ్రైడల్ డ్రీమ్ వర్క్ షాప్‌లో భాగంగా మోడల్స్‌కు నవ వధువులా మేకప్ వేసిన బాలీవుడ్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్.

 బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

లాక్మీ బ్రైడల్ డ్రీమ్ వర్క్ షాప్‌లో భాగంగా నగరంలోని కేపీహెచ్‌బీ ఫేజ్ - 6లోని లాక్మే సెలూన్‌లో బాలీవుడ్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్ బ్యూటీషన్స్, వినియోగదారులకు 'బ్రైడల్ డ్రీమ్' మేకప్‌పై అవగాహన కల్పించారు.

 బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

లాక్మీ సెలూన్ నిర్వాహకురాలు అజయ్ మాట్లాడుతూ 9వ తేదీ వరకు లాక్మీ బ్రైడల్ డ్రీమ్ వర్క్ షాప్ కొనసాగనుందని, ఉచితంగా కన్సల్టేషన్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు.

 బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

బ్రైడల్ డ్రీమ్: నవ వధువుల్లా అందంగా

ఈ సందర్భంగా సుష్మా ఖాన్ మోడల్స్‌ను వధువుల్లా తీర్చిదిద్దారు. సుష్మా ఖాన్ ఈ సందర్భంగా బ్రైడల్ పై తర్పీధునిస్తూ, మేకప్‌పై విలువైన సూచనలు చేశారు. ఈ తరహా మేకప్ లుక్స్ నేటితరం హెయిర్, బ్యూటీ మేకప్ ధోరణులను సమ్మేళనం చేస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+