Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‍లో సత్తా చాటుతున్న బీఆర్ఎస్, ఎంఐఎం..!
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. యాకత్ పూరలో బీజేపీ, ఎంఐఎం 5 స్థానాల్లో ముందంజలో ఉంది. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్తి ఫీరోజ్ ఖాన్ ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రా రెడ్డి ముందంజలో కొనసాగుతోన్నారు. రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ముందంజలో ఉన్నారు.













Click it and Unblock the Notifications