అమ్మాయి ఫోటోతో 16 లక్షలు కొట్టేశారు, కాల్ సెంటర్ పేరుతో చీటింగ్
హైదరాబాద్: హెచ్ఐవీ సోకిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతూ, అందమైన ఫోటో పెట్టి ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో అందమైన అమ్మాయి ఫోటో పెట్టారు.
హెచ్ఐవీ సోకిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని అందులో పేర్కొన్నారు. దాని ఆధారంగా రూ.16 లక్షలు దోచారు. మోసానికి పాల్పడిన అవదేశ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఇతను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఓయు వద్ద చైన్ స్నాచింగ్
ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం నాడు చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ వెళ్తుండగా ద్విచక్ర వాహనం పైన వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు.
కాల్ సెంటర్ పేరుతో మోసగిస్తున్న ఢిల్లీ ముఠా అరెస్టు
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 14 మంది సభ్యులున్నారు. ప్రైజ్ మనీ వచ్చిందంటూ పలువురికి ఫోన్ చేసి డబ్బులు గుంజుతున్నారని, అలా ఇంతవరకు రూ.4 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు తెలిసింది. గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్నారు.

కాల్ సెంటర్ పేరుతో మోసం
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

కాల్ సెంటర్ పేరుతో మోసం
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని గురువారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

కాల్ సెంటర్ పేరుతో మోసం
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు విషయమై మాట్లాడుతున్న పోలీసులు.

కాల్ సెంటర్ పేరుతో మోసం
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దృశ్యం.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications