బాబు-కెసిఆర్ మధ్య పంచాయతీ లేదు: కెటిఆర్, మాదే: కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎలాంటి పంచాయతీ లేదని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవన్నారు. ఈ విషయమై ప్రజల మధ్య అనవసర పంచాయతీలు ఎందుకన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అందరం కలిసి పాటు పడదామన్నారు. అందరం హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములమవుదామన్నారు. కెసిఆర్‌ను నమ్మాలని, ఆయన నాయకత్వాన్ని విశ్వసించాలని, మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ తప్పకుండా చేస్తామన్నారు.

కెటిఆర్
పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ ఆదివారం ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందన్నారు.

కెటిఆర్
బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డ్ కాలనీ కమ్యూనిటీహాల్లో ఆదివారం ఏర్పాటుచేసిన బ్రాహ్మణ చైతన్య సదస్సులో కేటీఆర్ మాట్లాడారు.

కెటిఆర్
అంతకుముందు బ్రాహ్మణ సమాఖ్య ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేస్తూ బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ తీర్మాన పత్రాన్ని వారు మంత్రి కేటీఆర్‌కు అందించారు.

కెటిఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బ్రాహ్మణ సమాఖ్య టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత పాలకులు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టారు కానీ, ఫుట్‌పాత్‌లను విస్మరించారని విమర్శించారు.

కెటిఆర్
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో తానే పెట్టానంటున్న చంద్రబాబు వయస్సు 55 ఏళ్లేనని, మరి నగరానికేమో 427 ఏళ్ల చరిత్ర ఉన్నదని కెటిఆర్ ఎద్దేవా

కెటిఆర్
చేశారు. హైదరాబాద్‌లో అన్నీ తామే చేశామంటున్న వారు కనీసం మంచినీళ్లు అందించలేకపోయారని కెటిఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రగతిశీల, పురోగమన ప్రభుత్వం ఉందని, పరిపాలన దక్షత, సమర్థత, దీక్షాదక్షతలు గల వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.

కెటిఆర్
రెండేళ్ల క్రితం రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు విభజన వికాసం కోసమేనని చెప్పామని, అది ఇప్పుడు నిరూపణ అవుతున్నదని కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్ ఒక్కటే ఆశాకిరణమని, ఇది విశ్వనగరం కావాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. ఒక్కసారి తెరాసకు అవకాశమిస్తే 65 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని చేసిచూపిస్తామని కేటీఆర్ ప్రకటించారు.

కెటిఆర్
నగరం సంక్షేమ, అభివృద్ధిబాటలో పయనించాలంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అవుతుందని కెటిఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని లపర్చాలన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా చేస్తున్నామని అందుకు ఈ 19 నెలల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నిదర్శమని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇంద్రకరణ్, తలసాని
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమీర్ పేట డివిజన్లోని ప్రశాంత్ నగర్, కుందన్ బాగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

ఇంద్రకరణ్, తలసాని
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమీర్ పేట డివిజన్లోని ప్రశాంత్ నగర్, కుందన్ బాగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

కవిత
ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశమిచ్చారని, ఈ ఒక్కసారి తెరాసకు అవకాశమిస్తే యాభై ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని గ్రేటర్ హైదరాబాదులో కేవలం ఐదేళ్లలో చేసి చూపిస్తామని కవిత అన్నారు.

కవిత
గోషామహల్ తెరాస అభ్యర్థి ముఖేష్ సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు చాక్నావాడిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు.

కవిత
గత పాలకులు హైదరాబాద్ నగరాన్ని విస్మరించారని, నాటి డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కవిత అన్నారు.

కవిత
ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశమిచ్చారని, ఈ ఒక్కసారి తెరాసకు అవకాశమిస్తే యాభై ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని గ్రేటర్ హైదరాబాదులో కేవలం ఐదేళ్లలో చేసి చూపిస్తామని కవిత అన్నారు.

కవిత
ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశమిచ్చారని, ఈ ఒక్కసారి తెరాసకు అవకాశమిస్తే యాభై ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని గ్రేటర్ హైదరాబాదులో కేవలం ఐదేళ్లలో చేసి చూపిస్తామని కవిత అన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications