బతుకు జట్కా బండి, జీవితపై కేసు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, బతుకు జట్కా బండి ఫేం జీవిత వ్యక్తిగత కార్యదర్శి, మరో వ్యక్తిగత కార్యదర్శి పైన సికింద్రాబాద్ పరిదిలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. బాధితుల వివరాల ప్రకారం.. చిలకలగూడలో ఉంటే ఓ చిరుద్యోగితో ఓ మహిళకు 2005లో పెళ్లయింది. 2010లో వ్యక్తిగత కారణాలతో పెద్దల సమక్షంలో వీరు విడిపోయారు. అయితే బతుకు జట్కా బండి ప్రోగ్రాంకు రావాలని తనను అడిగారని, అయిదేళ్ల క్రితమే తాను భార్యతో విడిపోయానని చెప్పానని బాధితుడు చెప్పారు. అయితే రాకుంటే ఉద్యోగం ఊడగొడతామని బెదిరింపులు వచ్చాయని చెప్పాడు.












Click it and Unblock the Notifications