పోస్టాఫీసులో నోట్ల దందా: 70లక్షల చేతుల మార్పిడి, సూపరింటెండెంట్‌పై కేసు
నగరంలోని పోస్టాఫీసుల్లో నోట్ల దందా సంచలనం సృష్టిస్తోంది. అక్రమంగా నోట్లు మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నగరంలోని పోస్టాఫీసుల్లో నోట్ల దందా సంచలనం సృష్టిస్తోంది. అక్రమంగా నోట్లు మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలోని పలు పోస్టాఫీసుల ద్వారా రూ. 70లక్షల నోట్లు చేతులు మారాయని సీబీఐ గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే హిమాయత్‌నగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో సహా మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. అంతేగాక, ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

నవంబర్ 24 వరకు నోట్ల మార్పిడి కోసం వచ్చే ప్రజలకు ఇవ్వాల్సిన కొత్త నోట్లను అక్రమంగా తమ సొంత వ్యాపారానికి వినియోగించినట్లు సీబీఐ తేల్చింది. కాగా, నగరంలోని మరికొన్ని పోస్టాఫీసు బ్రాంచిలలో కూడా సీబీఐ దాడులు జరిపింది. మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన నిందితులందర్నీ కటకటాలకు పంపించే అవకాశం ఉంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications